భారత్ న్యూస్ మంగళగిరి …పిఠాపురం శ్రీ ఉమా కుక్కటేశ్వరస్వామి ఆలయంలో వరలక్ష్మీ వ్రతాలు..
📍జనసేన అధ్వర్యంలో ఘనంగా సామూహిక వరలక్ష్మీ వ్రతాలు.. పాదగయ పుణ్యక్షేత్రానికి అధికసంఖ్యలో తరలివచ్చిన మహిళా భక్తులు.. వరలక్ష్మి వ్రతంలో పాల్గొన్న ఎమ్మెల్సీ నాగబాబు సతీమణి.. పూజా కార్యక్రమం అనంతరం మహిళా భక్తులకు చీర, కుంకుమ కిట్లు పంపిణీ…నియోజకవర్గ వ్యాప్తంగా 12 వేలమందికి చీరలు పంపిన ఉపముఖ్యమంత్రి పవన్.. ఉదయం 6 నుంచి నాలుగు విడతలుగా సామూహిక వరలక్ష్మీ వ్రతాలు..
