భారత్ న్యూస్ హైదరాబాద్….జూబ్లీహిల్స్ కాంగ్రెస్ బూత్ కమిటీల సమావేశంలో మంత్రుల ముందే కోడిగుడ్లు, టొమాటోలతో కొట్టుకున్న కాంగ్రెస్ నాయకులు
మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ ముందే రహమత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి పై దాడికి యత్నం
కోడిగుడ్లు, టమాటలు విసిరిన రహమత్ నగర్ కాంగ్రెస్ ఇన్ చార్జ్ భవాని శంకర్ వర్గీయులు

బీఆర్ఎస్ నుంచి చేరిన సిఎన్ రెడ్డి పాత కాంగ్రెస్ నేతలను కేసులు పెట్టి ఇబ్బందులు గురి చేస్తున్నట్టు ఆగ్రహం
మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ సమక్షంలోనే ఇరువర్గాల మధ్య ఆందోళన
కార్పొరేటర్ సిఎన్ రెడ్డిని సమావేశంలోకి అనుమతించని కాంగ్రెస్ నేతలు….