భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…..యూట్యూబ్లో చూసి బ్యాంకులు, ఏటీఎంల చోరీకి యత్నించిన ముగ్గురు స్నేహితులు
మెదక్ జిల్లా గుమ్మడిదలలో HDFC ఏటీఎం, వెల్దుర్తిలో సెంట్రల్ బ్యాంక్, మెదక్లో SBI ఏటీఎంలలో చోరీకి యత్నించిన ముగ్గురు స్నేహితులు
దుండగులు మెదక్ జిల్లా మానేపల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్(24), లింగం(28), ప్రసాద్(20)లుగా గుర్తించి అరెస్ట్ చేసిన పోలీసులు
బ్యాంకుల్లో దొంగతనం ఎలా చేయాలో యూట్యూబ్లో చూసి నేర్చుకున్న ముగ్గురు స్నేహితులు

కొన్నిసార్లు వైన్స్లలో మద్యం బాటిళ్లు చోరీ చేసి అమ్ముకున్న దొంగలు
ఏటీఎం మెషిన్లు ఎత్తుకెళ్లేందుకు ఓ ట్రాక్టర్ కూడా ఏర్పాటు చేసుకున్న కేటుగాళ్ళు
నిందితుల నుంచి తాగడానికి దాచుకున్న మద్యం బాటిళ్లు, చోరీకి ఉపయోగించే తాడు, సుత్తి, ట్రాక్టర్ స్వాధీనం..