కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందినవాడపల్లి వెంకటేశ్వర స్వామి

భారత్ న్యూస్ రాజమండ్రి ….ఫ్లాష్….ప్లాష్

కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన
వాడపల్లి వెంకటేశ్వర స్వామి

దేవస్థానంకు వచ్చే RTC బస్సులకు “స్త్రీ శక్తి” పధకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ ఆదివారం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. శనివారం ఈ బస్సు లలో ప్రయాణికులకు టిక్కెట్లు వసూలు చేయడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన విషయం తెలిసిందే..