భారత్ న్యూస్ ఢిల్లీ…..రేపటి నుంచి రాహుల్ గాంధీ ఓటర్ అధికార్ యాత్ర ప్రారంభం..
16 రోజుల్లో 1300 కిలోమీటర్ల యాత్ర నిర్వహించనున్న రాహుల్ గాంధీ
ఓట్ల చోరీపై 20కి పైగా జిల్లాల్లో రాహుల్ యాత్ర
రేపు బిహార్ లోని ససారాంలో ప్రారంభమై, సెప్టెంబర్ 1న పాట్నాలో జరిగే భారీ ర్యాలీతో ముగియనున్న ఓటర్ అధికార్ యాత్ర

ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ తో సహా యాత్రలో పాల్గొననున్న ఇండియా కూటమి నేతలు