పద్దెనిమిదేళ్ల వయసులోపు వారికి అనాథ శరణాలయాలు నిర్వహించేవారు బాలల న్యాయ చట్టం-2015 ప్రకారం తప్పనిసరిగా అనుమతి పొందాలని

భారత్ న్యూస్ గుంటూరు ….పద్దెనిమిదేళ్ల వయసులోపు వారికి అనాథ శరణాలయాలు నిర్వహించేవారు బాలల న్యాయ చట్టం-2015 ప్రకారం తప్పనిసరిగా అనుమతి పొందాలని మహిళా శిశు సంక్షేమశాఖ తెలిపింది.

అందుకు విరుద్దంగా వ్యవహరించే వారిపైచట్ట పరంగా చర్యలు ఉంటాయని హెచ్చరించింది.