ప్రముఖ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గా మాత ఆలయం మూసివేత..

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…..ప్రముఖ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గా మాత ఆలయం మూసివేత..

సింగూరు ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో అమ్మవారి ఆలయం వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న మంజీరా నది.

వరద ఉధృతి తగ్గిన తర్వాత ఆలయాన్ని తెరుస్తామన్న అధికారులు..

అప్పటి వరకూ రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పూజలు కొనసాగుతాయని వెల్లడి.