ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌కు కోటి రూపాయల చెక్‌ను అందజేశారు.

..భారత్ న్యూస్ హైదరాబాద్….తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌కు కోటి రూపాయల చెక్‌ను అందజేశారు.

పాతబస్తీ యువకుడైన రాహుల్ సిప్లిగంజ్‌ ఆస్కార్ అవార్డ్ అందుకున్నందున రాష్ట్రం ప్రభుత్వం సత్కరించాలని గతంలో గద్దర్ అవార్డుల సందర్భంగా సీఎం రేవంత్ ప్రకటించిన విషయం విదితమే