వర్షంలో తడుస్తూ అమరులకు నివాళులర్పించిన రాష్ట్రపతి …

భారత్ న్యూస్ ఢిల్లీ..వర్షంలో తడుస్తూ అమరులకు నివాళులర్పించిన రాష్ట్రపతి …

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దేశభక్తిని కనబర్చారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ వద్ద అమరులకు త్రివిధ దళాధిపతులతో కలిసి నివాళులర్పించారు. ఓ వైపు జోరు వాన కురుస్తున్నా లెక్క చేయలేదు. కార్యక్రమాన్ని కొనసాగించారు. సోషల్ మీడియాలో ఈ వీడియోను చూసిన నెటిజన్లు గూస్‌బంప్స్ తెప్పిస్తోందని కామెంట్లు చేస్తున్నారు….