జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు

..భారత్ న్యూస్ అమరావతి..జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు

విజయవాడ మున్సిపల్ స్టేడియంలో 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. సీఎం చంద్రబాబు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. స్వాతంత్ర్య దినోత్సవ పరేడ్‌లో పాల్గొన్న వివిధ బెటాలియన్లను సీఎం చంద్రబాబు పరిశీలించారు. స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొనేందుకు విద్యార్థులు, నగర పౌరులు భారీగా తరలివచ్చారు. వివిధ శకటాల పరేడ్ ఆకట్టుకున్నాయి…