భారత్ న్యూస్ హైదరాబాద్…..ట్రాఫిక్ పోలీసుగా ఉంటూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మెడల్స్ సాధించిన శ్యామలను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి

సీఎం రేవంత్ తనను సత్కరించడం సంతోషంగా ఉందని తెలిపిన ట్రాఫిక్ ఏఎస్ఐ శ్యామల