భారత్ న్యూస్ కడప ….లివర్ కు ఎంతో మేలు చేసే తాటి ముంజలు..
దొరికితే అస్సలు వదలొద్దు
ట్యూమర్లు, క్యాన్సర్లను సైతం తరిమికొడుతుందని ఇటీవలి పరిశోధనలో తేలింది.
జీర్ణ ప్రక్రియ బాగుంటుంది, సమయానికి ఆకలి వేస్తుంది, మలబద్ధకం ఉండదు
ఇది పీచు పదార్థం కనుక ఊబకాయం నివారిస్తుంది.