.భారత్ న్యూస్ హైదరాబాద్….ప్రేమోన్మాదికి బలైన యువతి కుటుంబానికి రూ.10 లక్షలు సాయం అందజేత
బద్వేల్‌లో ఇటీవల యువతిపై అత్యాచారం చేసి అనంతరం పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రేమోన్మాది. ఆసుపత్రితో చికిత్స పొందుతూ యువతి మృతి
బాధిత కుటుంబాన్ని పరామర్శించి.. రూ.10 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించిన వైయస్ జగన్ గారు
వైయస్ జగన్ గారి ఆదేశాల మేరకు ఈరోజు చెక్‌ను అందజేసిన బద్వేల్ వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ, ఎమ్మెల్సీ గోవింద రెడ్డి, పార్టీ నేతలు…