భారత్ న్యూస్ హైదరాబాద్.రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్ పేటలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ భవనాల నిర్మాణానికి భూమిపూజ చేసిన మేఘా ఇంజనీరింగ్స్ ప్రతినిధులు.

ఇటీవలే స్కిల్ యూనివర్సిటీ భవనాల నిర్మాణానికి రూ.200 కోట్ల విరాళం ప్రకటించిన మేఘా ఇంజనీరింగ్స్…