…భారత్ న్యూస్ హైదరాబాద్….ఎట్టకేలకు దిగొచ్చిన రేవంత్ రెడ్డి
గత కొన్నిరోజులుగా కల్లాల్లో వడ్లు కొనకుండా తాత్సారం.. అకాల వర్షాలతో తడుస్తున్న వడ్లు
రైతుల ఆందోళనలతో దిగొచ్చిన రేవంత్
వరి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి అంటూ ఆదేశాలు
రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లకు
అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన రేవంత్‌రెడ్డి
వరి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని.. ప్రత్యేక అధికారులు కొనుగోలు కేంద్రాల వద్ద క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించారు…