.భారత్ న్యూస్ హైదరాబాద్….ధర్మపురి కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తీరు పై కాంగ్రెస్ కేడర్ ఆవేదన
అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వెంట ఉండి గెలిపిస్తే ఇవాళ అధికారంలోకి రాగానే సీనియర్ నాయకులను మర్చిపోయాడని అవేదన
సెల్ఫీ వీడియో ద్వారా ఆవేదన వ్యక్తం చేసిన వెల్గటూర్ మండలం వెంకటపూర్ గ్రామ మాజీ సర్పంచ్ కోటయ్య.
అధికారంలోకి రాగానే లక్ష్మణ్ కుమార్ పూర్తిగా మారిపోయాడు
ధర్మపురి నియోజకవర్గంలో రెడ్డి వర్గమే నడుస్తుంది.. రెడ్డిలు చెప్తేనే పని అవుతుంది.
సామాన్య, మధ్యతరగతి వాళ్ళను ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ పట్టించుకోవడం లేదు.. కనీసం ఫోన్లో కూడా రెస్పాండ్ అవ్వడం లేదు.
ధర్మపురి కాంగ్రెస్ పార్టీలో సీనియర్లకు తీవ్ర అవమానం జరుగుతుంది.. ఎవరు బైటకి చెప్పుకోలేక లోలోపల బాధపడుతున్నారు
కష్టపడ్డ వారిని కాకుండా.. మమ్మల్ని అవమానపరిచిన వారికి పనులు చేస్తుండు…