భారత్ న్యూస్ హైదరాబాద్….రేవంత్ రెడ్డి పేరు ఎత్తకుండా జాగ్రత్తపడుతూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించిన బండి సంజయ్

మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుంది

కాంగ్రెస్ వాళ్ళు మహారాష్ట్ర ప్రజలను మోసం చేయడానికి తెలంగాణలో వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చినట్టుగా ముఖ్యమంత్రి ఫోటోతో యాడ్స్ ఇస్తున్నారు

హిమాచల్ పేరు చెప్పి కర్ణాటకలో గెలిచారు, కర్ణాటక పేరు చెప్పి తెలంగాణలో గెలిచారు.

తెలంగాణ పైసల్ తీసుకు పోయి మహారాష్ట్ర యాడ్స్ కి పెడుతున్నారు – కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్…