…భారత్ న్యూస్ హైదరాబాద్…రేపు (న‌వంబ‌ర్ 4న‌) లండ‌న్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లనున్న మంత్రి జూప‌ల్లి కృష్ణారావు

వ‌ర‌ల్డ్ ట్రావెల్ మార్కెట్లో పాల్గొననున్న మంత్రి జూపల్లి

లండ‌న్ వేదిక‌గా న‌వంబ‌ర్ 5- 7 వ‌ర‌కు జ‌ర‌గ‌నున్న ప్ర‌పంచ ప‌ర్యాట‌క ప్ర‌ద‌ర్శ‌న‌….