.భారత్ న్యూస్ హైదరాబాద్….వాంకిడి గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో అస్వస్థతతో ఆరుగురు విద్యార్థినుల పరిస్థితి విషమం
60 మంది విద్యార్థినులకు అస్వస్థత అవ్వగా.. చాకటి శైలజ, కుడిమెత జ్యోతి, మహాలక్ష్మి, జ్యోతిలక్ష్మి, భూమిక, లావణ్యల పరిస్థితి విషమం.
మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న చాకటి శైలజ.
కుడిమెత జ్యోతి, మహాలక్ష్మిలను హైదరాబాద్ – నిమ్స్ కు తరలించిన అధికారులు.
ఆసిఫాబాద్, కాగజ్ నగర్లో చికిత్స పొందుతున్న జ్యోతిలక్ష్మి, భూమిక, లావణ్య.
కాగా ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఉన్న విద్యార్థినులను, భయంతో ఇండ్లకు తీసుకెళ్తున్న తల్లిదండ్రులు…