భారత్ న్యూస్ హైదరాబాద్….పత్తికి మద్దతు ధరకు కొనుగోలు చేయాలంటూ రైతుల ఆవేదన
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మార్కెట్లో పత్తిని క్వింటాలుకు రూ.5000 నుండి రూ.6000 మధ్యలో దళారులు కొంటున్నారని.. ప్రభుత్వం సీసీఐ కేంద్రం ద్వారా పత్తి కొనుగోలు జరిపి, క్వింటాలుకు రూ.10000 ఇవ్వాలని రైతుల ఆవేదన…