గంజాయి మత్తులో ఉన్న యువకులు..
.భారత్ న్యూస్ హైదరాబాద్….పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ పోస్తుండగా నిప్పు పెట్టిన ఆకతాయిలు..
గంజాయి మత్తులో ఉన్న యువకులు..
హైదరాబాద్ – నాచారం పీఎస్ పరిధిలో మల్లాపూర్‌లో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ పోస్తుండగా నిప్పు పెట్టిన ఆకతాయిలు.. ఒక్కసారిగా చెలరేగిన మంటలు
వెంటనే మంటలను ఆర్పిన పెట్రోల్ బంక్ సిబ్బంది
యువకులను అదుపులోకి తీసుకున్న నాచారం పోలీసులు…