భారత్ న్యూస్ హైదరాబాద్….రేవంత్ రెడ్డి 85 వేల కోట్లు అప్పు చేసి ఏం చేశాడు.

కేసీఆర్ హయాంలో హైదరాబాద్ పరిధిలోని పోలీస్ స్టేషన్లకు నెలకు రూ.75000 స్టేషన్ అలవెన్స్ ఇచ్చేవాడు.

ఈ రేవంత్ రెడ్డి ఆ స్టేషన్ అలవెన్స్ కూడా ఇవ్వక, తాళంకు డబ్బులు లేక బేడీలతో తాళం వేశారు – హరీష్ రావు…