భారత్ న్యూస్ హైదరాబాద్…రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించడానికి
అత్యంత ప్రాధాన్య ఇస్తున్నాం.

వచ్చే ఒలింపిక్స్ లో విశ్వ క్రీడా వేదిక పై…
తెలంగాణ బిడ్డలు సత్తా చాటాలన్న లక్ష్యంతో పని చేస్తున్నాం. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర క్రీడా పాలసీ పై సమీక్ష నిర్వహించడం జరిగింది.

ఈ సమావేశంలోప్రభుత్వ సలహాదారులు
శ్రీ కె.కేశవరావు, శ్రీ జితేందర్ రెడ్డి, SATs చైర్మన్ శ్రీ శివసేనా రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
శ్రీమతి శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు..