.భారత్ న్యూస్ హైదరాబాద్…”థాంక్యూ సీఎం సార్”
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్న విద్యార్ధినీ విద్యార్థులు.
🔹ప్రభుత్వ హాస్టళ్ళు, అన్ని గురుకులాల్లో డైట్, కాస్మొటిక్ చార్జీలను 40% మేరకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలుపుతూ పలుచోట్ల విద్యార్థినీ విద్యార్థులు సంబురాలు చేసుకున్నారు.
స్కూల్ పిల్లల్ని ఉచితంగా పర్యాటక ప్రదేశాలకు తీసుకెళ్లేందుకు ఉద్దేశించిన “తెలంగాణ దర్శిని” కార్యక్రమంపైనా వారు తమ సంతోషాన్ని వెలిబుచ్చారు….