.భారత్ న్యూస్ హైదరాబాద్….చంద్రబాబు తర్వాత ఎత్తైన గాంధీ విగ్రహం ఏర్పాటు చేయనున్న రేవంత్ రెడ్డి
బాపూ ఘాట్‌ను గాంధీ సరోవర్‌గా మార్చనున్న ప్రభుత్వం.
గాంధీ సరోవర్‌లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి.
చంద్రబాబు నాయుడు 1999లో అసెంబ్లీ ముందు 22 అడుగుల తెలంగాణలోనే అత్యంత ఎత్తైన గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు.
చంద్రబాబు నాయుడు తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని ప్రకటించాడు…