.భారత్ న్యూస్ హైదరాబాద్….రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన స్టేషన్ ఘన్ పూర్ సబ్ రిజిస్ట్రార్
ఓ ఇంటి రిజిస్ట్రేషన్ కోసం రూ.20 వేలు లంచం డిమాండ్ చేసిన సబ్ రిజిస్ట్రార్ రామకృష్ణ
దీంతో ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసిన బాధితుడు
రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా రామకృష్ణ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న అధికారులు