…భారత్ న్యూస్ హైదరాబాద్…ఫ్లాట్ ఫామ్‌కి, రైలుకి మధ్యలో ఇరుక్కుపోయిన ప్రయాణికుడు

అనకాపల్లి రైల్వే స్టేషన్ జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌కి, ఫ్లాట్ ఫామ్‌కి మధ్య ఇరుక్కుని కొట్టుమిట్టాడుతున్న ప్రయాణికుడు

ఫ్లాట్ ఫామ్‌ని తవ్వి ప్రయాణికుడిని రక్షించే పనిలో రైల్వే సిబ్బంది.