…భారత్ న్యూస్ హైదరాబాద్….సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ఈ రోజు నుండి ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు సలహాలు చేయడం జరిగింది

ప్రజల సందేహాలను తక్షణమే పరిష్కరించేందుకు వీలుగా అధికారులు అందుబాటులో ఉంటారు

తెలంగాణ రాష్ట్రం చేపడుతున్న ఈ ప్రగతిశీల కార్యక్రమం దేశం మొత్తం ప్రేరణ పొందేందుకు వీలుగా ఈ కార్యక్రమం సాగుతుంది.

ఈ సమావేశంలో చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి మరియు తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.