భారత్ న్యూస్ హైదరాబాద్….400 చ‌ద‌ర‌పు అడుగుల సొంత స్థలం ఉంటేనే ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవడానికి అర్హత లభిస్తుంది

ఇండ్ల నిర్మాణంలో ఎటువంటి డిజైన్లు ఉండ‌వు, ల‌బ్దిదారుల ఇష్టం మేర‌కు ఇల్లు నిర్మించుకోవ‌చ్చు – మంత్రి పొంగులేటి శ్రీనివాస్…