..భారత్ న్యూస్ హైదరాబాద్…ప్రత్యేక విమానంలో కర్ణాటక బయలుదేరిన 9 మంది మంత్రులు
సీఎం విదేశీ టూర్లు.. మంత్రులు పక్క రాష్ట్రాలకు టూర్లు
బెళగావిలో సంవిధాన్ బచావో ర్యాలీలో పాల్గొనేందుకు ప్రత్యేక విమానంలో బయలుదేరిన మంత్రులు
బేగంపేట నుండి ప్రత్యేక విమానంలో బయలుదేరిన 9 మంది మంత్రులు….