.భారత్ న్యూస్ హైదరాబాద్….గత కేసీఆర్ ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నేరుగా డబ్బులు పంపడంతో గ్రామాలు అభివృద్ది చెందాయి.

కానీ రేవంత్ రెడ్డి గ్రామ పంచాయతీల నిధులను దుర్వినియోగం చేసి గ్రామ పంచాయితీలను నిర్వీర్యం చేస్తున్నాడు – బీజేపీ ఎంపీ రఘునందన్ రావు