.భారత్ న్యూస్ హైదరాబాద్…నెల రోజులుగా మిషన్ భగీరథ నీళ్ళు రావట్లేదని బిందెలతో రోడ్డెక్కిన మహిళలు

నల్లగొండ మండలం చెన్నారం గ్రామంలో నెల రోజులుగా త్రాగునీరు రాకపోవడంతో రోడ్డెక్కిన మహిళలు.. నల్గొండ కనగల్ రహదారిపై భారీ ట్రాఫిక్….