..భారత్ న్యూస్ హైదరాబాద్….దేశ దర్మం కోసం ఆ డబ్బుకు అటూ ఇటూ..
ఒకరు 15000 లంచం తీసుకొంటూ పట్టుబడి అరెస్టయ్యి న్యాయమూర్తి అదేశాల ద్వారా రిమాండ్ చేయబడి సస్పెండ్ అయిన సబ్ రిజిస్ట్రార్ రామకృష్ణ!..
మరొకరు 15 కోట్లతో అనుకోకుండా దొరికిన జస్టిస్ మిశ్రా .. జడ్జి కావడంతో ఓ చిన్న బదిలీతో సరిపెట్టిన అత్యున్నత న్యాయస్థానం.