భారత్ న్యూస్ హైదరాబాద్….ఇందిరమ్మ ఇళ్ల కోసం రేవంత్ సర్కార్ కొత్త రూల్స్
ఈ సంవత్సరం ఇందిరమ్మ ఇళ్లు సొంత జాగాతో పాటు రేషన్ కార్డు ఉంటేనే ఇవ్వాలనే ఆలోచనలో సర్కార్ ఉన్నట్లు సమాచారం.
సొంత స్థలం లేని వారికి స్థలం ఇచ్చి మరీ ఇల్లు ఇస్తామని ఎన్నికల ముందు చెప్పి, ఇప్పుడు మాట మారుస్తున్నారని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
కాగా ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇళ్ల కోసం 80 లక్షల దరఖాస్తులు రాగా అందులో 30 లక్షల దరఖాస్తులకు రేషన్ కార్డులు లేవు…