.భారత్ న్యూస్ హైదరాబాద్…రేవంత్ రెడ్డి మాజీ సర్పంచులకు ఒక్క రూపాయి ఇవ్వలేదు.

కేంద్ర ప్రభుత్వం నుండి NREGA నుండి రూ.1200 కోట్లు, 15వ ఆర్ధిక సంఘం నుండి రూ.300 కోట్లు, నేషనల్ హెల్త్ మిషన్ నుండి రూ.500 కోట్లు వచ్చాయి.

రేవంత్ రెడ్డి తాను ఇవ్వకుండా, కేంద్ర డబ్బులు ఇవ్వకుండా డబ్బులను డైవర్ట్ చేస్తున్నాడు – హరీష్ రావు…