.భారత్ న్యూస్ హైదరాబాద్…మీరు 6 గ్యారంటీలు ఇవ్వట్లేదు, వడ్లు కొంటలేరు.. ఊర్లలో తల ఎత్తుకోలేకపోతున్నాం

మంత్రి కోమటిరెడ్డి ముందు గోడు వెళ్లబోసుకున్న కాంగ్రెస్ నాయకులు

కోమటిరెడ్డి సొంత సెగ్మెంట్లో కేడర్ రివర్స్ గేర్

కాంగ్రెస్ పాలనపై కార్యకర్తల అసంతృప్తి

ఆరు గ్యారెంటీలు అమలు కావడం లేదనీ ఆవేదన

వడ్లు కొంటలేరు వర్షాలు పడి వడ్లు తడుస్తుంటే రైతుల బాధ చూడలేకపోతున్నం

సివిల్ సప్లై మంత్రి మన జిల్లా వాడు అయినా ఈ దుస్థితి ఎంటో అర్థం కావట్లేదు.