భారత్ న్యూస్ హైదరాబాద్….రేపు తెలంగాణకి రాహుల్ గాంధీ
రేపు సా.4 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్న ఆయన, అక్కడి నుంచి బోయిన్‌పల్లిలోని గాంధీ ఐడియాలజీ కేంద్రానికి చేరుకుంటారు.
అక్కడ పార్టీ నేతలు, విద్యా వేత్తలతో సమావేశమై కులగణనపై సలహాలు, సూచనలు స్వీకరిస్తారు…