..భారత్ న్యూస్ హైదరాబాద్…మంచిర్యాలలో మందు బాబులకు గడ్డి పీకమని పనిష్మెంట్

మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 27 మందికి స్థానిక మాతా శిశు ఆసుపత్రిలో వారం రోజుల పాటు ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు ఆసుపత్రి పరిసరాలు శుభ్రపరచాలని మొదటి అదనపు సివిల్ జడ్జి పనిష్మెంట్ ఇచ్చారు.