..భారత్ న్యూస్ హైదరాబాద్…ధర్నా చౌక్ వద్ద హోంగార్డు భార్యల నిరసన

హోంగార్డుల ఉద్యోగాలు పర్మనెంట్ చేయాలని, జీతాలు సమయానికి ఇవ్వాలని నిరసన

హోంగార్డుల భార్యలను అరెస్ట్ చేసి తరలిస్తున్న పోలీసులు…