భారత్ న్యూస్ హైదరాబాద్….రేపే అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు పోలింగ్
రేపే అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు పోలింగ్
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మరికొన్ని గంటలే మిగిలాయి.
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న పోలింగ్ మంగళవారం జరగనుంది.
అగ్రరాజ్యంలో దాదాపు 24.4కోట్ల మంది ఓటర్లు ఉండగా..
ఇప్పటికే ముందస్తు ఓటింగ్ ద్వారా 7.5 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఇక చివరి వరకు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు డొనాల్డ్ ట్రంప్, కమలా హ్యారిస్ ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు.