…భారత్ న్యూస్ హైదరాబాద్…పోలీస్ స్టేషన్లో హంగామా సృష్టించిన బీజేపీ ఎంపీ రఘునందన్ రావు

ఏసీపీతో వాగ్వాదానికి దిగిన రఘునందన్ రావు

సిద్ధిపేట – కొండపాక మండలంలోని తిమ్మారెడ్డిపల్లిలో ప్రభుత్వ భూమిలో అక్రమ చర్చి నిర్మాణాన్ని అడ్డుకున్నారని 8 మందిని అరెస్టు చేసిన పోలీసులు

బీజేపీ శ్రేణులతో పీఎస్‌కు వెళ్లి బైఠాయించి.. ఏసీపీతో వాగ్వాదానికి దిగిన బీజేపీ ఎంపీ రఘునందన్ రావు….