భారత్ న్యూస్ హైదరాబాద్….తెలంగాణలో పోలీస్ రాజ్యం.. నిర్బంధంలో తెలంగాణ.
20 జిల్లాల్లో పోలీస్ యాక్ట్ అమలు దిశగా ప్రభుత్వం.
నేడు హోంగార్డుల చలో హైదరాబాద్.. ఇందిరాపార్క్ వద్ద నిరసన.
ఆందోళనలు అడ్డుకునేందుకు ఆంక్షలు.
ఇప్పటికే హైదరాబాద్ లో 144, 163 సెక్షన్లు విధింపు.
11 నెలల కాంగ్రెస్ పాలనపై తీవ్ర వ్యతిరేకత.. పోలీసులతో అణచివేతకు యత్నం.
ఎస్పీఎఫ్ రక్షణలోకి సచివాలయం.. సచివాలయంలో 6వ అంతస్తు, రెండో అంతస్తులో ఆంక్షలు.
డిప్యూటీ సీఎం భట్టి ఇంటివద్ద బారికేడ్లను పెట్టిన పోలీసులు.. సచివాలయం, సీఎం ఇంటికి చుట్టూ 2 కిలోమీటర్ల మేర 144 సెక్షన్ అమలు…