భారత్ న్యూస్ హైదరాబాద్….తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ యాక్ట్ దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం
కాంగ్రెస్ ప్రభుత్వం పై రోజురోజుకీ పెరుగుతున్న వ్యతిరేకత..
నిరసనలు, ధర్నాలు,ఎమ్మెల్యేల ఇండ్ల ముట్టడి, మంత్రులను అడ్డుకోవడం వంటి తదితర అంశాలపై ఇంటలిజెన్స్ హెచ్చరిక నేపథ్యంలో రేవంత్ సర్కార్ అలెర్ట్.
రానున్న రోజుల్లో ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆందోళనలు పెరిగే అవకాశం ఉన్నందున.. రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ యాక్ట్ ను అమలు చేస్తున్నట్లు చెప్తున్న ప్రభుత్వ పెద్దలు..