…భారత్ న్యూస్ హైదరాబాద్…ఫోన్‌ పోయిందని ఫిర్యాదు చేయడానికి వెళ్తే పోలీసులు కొట్టారని ఆత్మహత్య

మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం రాంపూర్ గ్రామంలో ఘటన

తన ఫోన్ పోయిందని ఫిర్యాదు చేయడానికి అల్లాదుర్గం పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన తలారి కిషన్ అనే వ్యక్తి

పోలీసులు అతనిపై దురుసుగా ప్రవర్తించడంతో పాటు కానిస్టేబుల్ సాయిలు చేయి చేసుకున్నట్లు సమాచారం

తీవ్ర మనస్తాపానికి గురై సూసైడ్ నోట్ రాసి, పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్న కిషన్.