భారత్ న్యూస్ హైదరాబాద్…బ్లడ్ శాంపిల్ తీయకుండానే.. రోగికి బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ ఇచ్చిన వైద్యులు

కామారెడ్డి – రామవ్వ అనే పేషెంట్ వాంతులు, విరోచనాలతో బాన్సువాడ ఏరియా ఆసుపత్రిలో చేరింది.

అయితే రోగికి రక్తం తీసుకోకుండానే బ్లడ్ శాంపిల్ రిపోర్టును రోగి బంధువుల చేతులో పెట్టడంతో వాళ్లు కంగుతిన్నారు

దీంతో ఆసుపత్రిలో రోగి బంధువులు ఆందోళన చేశారు…