…భారత్ న్యూస్ హైదరాబాద్….ఈ నెల 8 నుంచి సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర

ఈ నెల 8న తన పుట్టిన రోజు సందర్భంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోనున్న సీఎం రేవంత్ రెడ్డి.

అనంతరం యాదాద్రి జిల్లాలో మూసీ వెంట పాదయాత్ర చేయనున్నారు..

పాదయాత్రలో మూసీ పరివాహక ప్రాంతంలోని రైతులు, ప్రజలను కలిసి.. వారి ఇబ్బందులను అడిగి తెలుసుకోనున్న సీఎం రేవంత్ రెడ్డి…