…భారత్ న్యూస్ హైదరాబాద్…మద్యంపై సగటు ఖర్చులో తెలంగాణకు దేశంలోనే ప్రధమ స్థానం!
ఆ తర్వాత పంజాబ్ ₹1245, ఛత్తీస్ గఢ్ ₹1227 ఉన్నాయి..
తాగుడుకు తెలుగు రాష్ట్రాలు రికార్డు ఖర్చు!!
మద్యం అమ్మకాల్లో తెలంగాణ దూసుకెళ్తంది.
దేశంలో సగటున ఓ వ్యక్తి మద్యం కోసం చేసిన ఖర్చులో తెలంగాణ తొలి స్థానంలో నిలిచింది.
2022-23లో రాష్ట్రంలో సగటున ఓ వ్యక్తి ₹1623 ఖర్చు చేసినట్లు నివేదికలో వెల్లడైంది.
ఏపీ సగటున ₹1306 ఖర్చుతో రెండో స్థానంలో ఉంది.