.భారత్ న్యూస్ హైదరాబాద్…గ్రంథాలయ ఛైర్మన్ ను సన్మానించిన ex, ZPTC చిన్న హనుమంతు.

జోగులాంబ గద్వాల జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ బోయ నీలి శ్రీనివాసులు ను సన్మానించారు. ఆదివారం గద్వాలలోని ఆయన స్వగృహంలో పులికల్ ex, MPTC బోయ హరిత నర్సింహులుతో కలిసి ఆయన శాలువా, పూలమాలతో సత్కరించి, భవిష్యత్తులో బోయల ఎదుగుదలకు అన్ని విధాలుగా తోడ్పాటు అందించాలని ఛైర్మన్ గారికి సూచించారు. ఈ కార్యక్రమంలో పులికల్ బోయ నర్సింహులు, నల్లన్నలు ఉన్నారు….