…భారత్ న్యూస్ హైదరాబాద్….మాదాపూర్ ఐటీసీ కోహినూర్ ఎదురుగా ధర్నా చేపడుతున్న ఫుట్ పాత్ ఫుడ్ వర్కర్స్ మరియు యూనియన్ సభ్యులు..
గతంలో సీఎం రేవంత్ రెడ్డి, కుమార్ ఆంటీ విషయంలో అక్కడ ఫుడ్ స్టాల్స్ అన్నిటికీ పర్మిషన్ ఇచ్చారు. కానీ ఇప్పుడు అక్కడ ఉన్న కొన్ని సంస్థలు.. జిహెచ్ఎంసి సహాయంతో వాటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నారని..
దీంతో ధర్నా చేపడుతున్న ఫుట్ పాత్ ఫుడ్ వర్కర్స్ మరియు యూనియన్ సభ్యులు…