…భారత్ న్యూస్ హైదరాబాద్….ఇక నుంచి పెళ్లిళ్ల తంతు ప్రారంభం
దీపావళి పండుగ ముగిసిన వెంటనే శుభ ముహూర్తాలు ప్రారంభం
అవ్వనున్నాయి. పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు వంటి శుభకార్యాల సీజన్ మొదలు కానుంది.
నవంబర్ నెలలో 3, 7, 8, 9, 10, 13, 14,15, 16, 17,
డిసెంబర్ నెలలో 5, 6, 7, 8, 9, 10, 13, 14, 15, 18, 2
తేదీల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయని పురోహితులు చెబుతున్నారు. ఆయా రోజుల్లో దేశవ్యాప్తంగా లక్షల సంఖ్యలో వివాహాలు జరుగుతాయని అంచనా